in

viral: Lokesh Kanagaraj and Shruti’s Romance

మిళ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్‌తో హీరోయిన్ శృతిహాసన్ రెచ్చిపోయింది. తాజాగా శృతి హాసన్ తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. వారిద్దరి మధ్య సాగే ఓ రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య ‘లియో’ మూవీతో హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు రజినీ కాంత్‌తో ఓ మూవీ చేస్తున్నాడు..

షూటింగ్ గ్యాప్‌లో శృతి హాసన్‌తో ఓ సాంగ్ చేసి అందరికీ షాకిచ్చాడు. ఈ సాంగ్ ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఇందులో లోకేష్‌తో శృతి ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసింది. 18 సెకన్ల పాటు ఉండే ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీని ఫుల్ సాంగ్ ఈ నెల 25న రిలీజ్ కానుంది..!!

Om Bheem Bush!

Naga Chaitanya joins hands with ‘Virupaksha’ director!