in

Naga Chaitanya joins hands with ‘Virupaksha’ director!

తండేల్ సినిమా తర్వాత చైతు, కార్తీక్ దండు దర్శకత్వంలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కార్తీక్ విరూపాక్ష మూవీతో మంచి హిట్ సాధించాడు. ఈ  సినిమా కార్తీక్ కిమంచి పేరు తెచ్చిపెట్టింది. గతేడాది ఏప్రిల్ లో విడుదలైన విరూపాక్ష మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 100 కోట్లకు పైగా గ్రాస్ తో వసూళ్ల  పరంగా కూడా ది బెస్ట్ అనిపించుకుంది. ఇండస్ట్రీలో కార్తీక్ దండు పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది.

విరూపాక్ష తరవాత తనతో కలిసి వర్క్ చేయటానికి పలువురు హీరోలు ఆసక్తి కనబరిచినా ఇప్పటివరకు కార్తీక్ ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇన్నాళ్ళకి కార్తీక్ నెక్స్ట్ ఫిలిం నాగ చైతన్యతో స్టార్ట్ చేయనున్నట్లు  తెలుస్తోంది. కార్తీక్ చెప్పిన స్టోరీ చైతన్యకి బాగా కనెక్ట్ అయ్యిందని, ఈ ప్రాజెక్ట్ కి చైతు ఓకే చెప్పినట్టు సమాచారం..!!

viral: Lokesh Kanagaraj and Shruti’s Romance

Samantha fainted and suffered problems while shooting!