in

Samantha fainted and suffered problems while shooting!

ఆమధ్య మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సామ్ ఆ బాధను భరిస్తూనే సిటాడెల్ షూటింగ్లలో పాల్గొందట. అయితే ఈ షూటింగ్ సమయంలో కొన్ని సార్లు తనకు తల తిరగడం, మరికొన్నిసార్లు మూర్ఛపోవడం లాంటివి జరిగాయట. ప్రతి ఒక్కరికీ జీవితంలో చీకటి రోజులు అనేవి ఉంటాయని అంటున్న సామ్.. వాటిని భరించి ఓర్పుతో ముందుకెళ్తేనే కెరీర్‌ చాలా అందంగా ఉంటుందని చెబుతోంది.

మయోసైటిస్ సమస్య వల్ల సిటాడెల్‌ షూటింగ్ ఎంతో క్లిష్టంగా అనిపించిందని, శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటకీ, సిరీస్లో చాలా యాక్షన్‌ సీన్స్ ఉంటాయని తెలిసినా ఒప్పుకున్నానని తెలిపింది. ఒకరోజు యాక్షన్‌ సీన్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు తనలో శక్తి నశించి, చాలా నీరసంగా అయిపోయి స్పృహ తప్పి కూడా పడిపోయానని చెప్పుకొచ్చింది ఈ భామ..!!

Naga Chaitanya joins hands with ‘Virupaksha’ director!

Keerthy Suresh removed from Ajay Devgn’s upcoming film Maidaan!