in

queen Anushka Shetty’s to next star in ‘Ghaati’!

నుష్క ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నాగార్జున సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అనుష్క పెట్టింది పేరు. అంతేకాకుండా వేదం మూవీతో ఏకంగా వేశ్య గా కనపడి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో అనుష్క శెట్టి క్రేజ్ ఇంకాస్త పెరిగింది గత కొన్ని రోజుల నుండి కూడా ఏమి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.

అధిక బరువు పెరగడం కారణంగా ఆఫర్లు లేక ఖాళీగా ఉండిపోయింది అనుష్క శెట్టి. అయితే తాజాగా అనుష్క శెట్టి మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. యువీ క్రియేషన్స్ తో పాటు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఘాతి అనే టైటిల్ తో ఈ మూవీ రాబోతోంది ఇందులో మరోసారి వేషగా నటించబోతోంది వేదానికి మించిన సీన్స్ ఇందులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఫస్ట్ లుక్ పోస్తేనే అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వేదిక షేర్ చేసింది..!!

Tamannaah Bhatia To Marry Vijay Varma Soon?

Tollywood makers eager to bring in ‘Animal’ beauty Tripti Dimri