More stories

  • in

    premalu beauty Mamitha Baiju As Female Lead In VD 12?

    ఫ్యామిలీ స్టార్ మూవీతో  ఆడియన్స్ ని మెప్పించిన విజయ్ దేవర కొండ నెక్స్ట్  జెర్సీ ఫేమ్  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడు. శ్రీలీల ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తారు అని అంతా అనుకుంటున్న టైంలో ఇప్పుడు మలయాళ బ్యూటీ పేరు వినిపిస్తోంది. ప్రేమలు అనే మాలయాళ డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్ కుర్రాళ్ళ గుండెల్లో కలవరాన్ని రేపింది మమిత బైజు. జక్కన్న లాంటి డైరక్టర్ మమిత బైజు యాక్టింగ్ కి ఫిదా అయిపోయాడు.  [...]
  • in

    milky beauty tamannah gets on board for another biggie!

    ఒక వైపు హీరోయిన్‌ గా నటిస్తూనే, మరో వైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూ, మరో వైపు వెబ్‌ సిరీస్‌ లలో నటిస్తూ వచ్చింది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లలో తమన్నా ఇప్పుడు యమా బిజీ అవుతుంది. తాజాగా ఈ అమ్మడికి మరో బిగ్‌ ప్రాజెక్ట్‌ లో ఛాన్స్ దక్కింది. ఈ ఆఫర్‌ తో తమన్నా మరో అయిదేళ్ల కెరీర్‌ ను కంటిన్యూ చేయవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. బాలీవుడ్ లో టాయిలెట్, ఎమ్మెస్ ధోని వంటి [...]
  • in

    Ranveer Singh join hands with HanuMan Director Prasanth Varma’s?

    డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడం వల్ల [...]
  • in

    Raashii Khanna Enters nithin’s Robinhood?

    సినిమాలకి బ్రేక్ ఇచ్చి స్టడీస్ మీద ఫోకస్ చేసే పనిలో ఉందట ఈ అమ్మడు. అందుకనే కొత్తగా ఏ ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల  ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తోంది. అది కూడా పాత ప్రాజెక్ట్. ఇప్పుడు నితిన్ వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న 'రాబిన్ హుడ్' మూవీలో శ్రీలీల నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అది కూడా డౌటే అని తెలుస్తోంది. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల కలిసి ఇది [...]
  • in

    pooja hegde’s special song in ntr devara?

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మూవీలో ఒక  ఐటమ్ సాంగ్ ఉందని , దానికోసం పూజ హెగ్డే ని సంప్రదించగా ఓకే చెప్పిందని టాక్. పానిండియా సినిమాగా తెరకెక్కుతున్న దేవర లో పూజ ప్రత్యేక గీతంలో నటిస్తే ఎంతోకొంత గుర్తింపు లభిస్తుంది. పూజా కి ఇదేం కొత్త కాదు. ఇది వరకే  రామ్ చరణ్ తో కలిసి రంగస్థలం మూవీలో ఒక ఐటమ్ సాంగ్ లో నర్తించింది. ఇప్పుడు ఈ స్పెషల్ [...]
  • in

    Raining Offers For Meenakshi chowdhary In Tollywood!

    గుంటూరు కారం' సినిమాలో మహేశ్ బాబు మరదలుగా మెరిసింది. అయితే ఆమె పాత్రకి ఉన్న ప్రాధాన్యత .. ప్రత్యేకత చాలా తక్కువ. అయితే మీనాక్షి చౌదరి ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది. ఆమె గ్లామర్ చూసి మహేశ్ జోడీగా సాంగ్ కూడా ఉండొచ్చని అభిమానులు అనుకున్నారుగానీ, వాళ్ల ఆశలు నిరాశలయ్యాయి. ఆ సినిమాలో అలా మెరవడం వలన ఆమెకి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. విజయ్ జోడీగా ఆమెకి ఛాన్స్ తగిలిందంటేనే [...]
  • in

    Krithi Shetty reduces her remuneration!

    వంద కోట్ల సినిమా ‘ఉప్పెన’తో ఆమె కథానాయికగా పరిచయం అయింది. తొలి సినిమాలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకోవడం, సినిమా కూడా పెద్ద హిట్టవడంతో ఆమెకు అవకాశాలు వరుసకట్టాయి. తెలుగులో రెండో చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ కూడా హిట్టవడంతో ఆమెకు డిమాండ్ పెరిగింది. చూస్తుండగానే పారితోషకం రెండు కోట్లు దాటిపోయింది. కానీ ఎంత వేగంగా రైజ్ అయిందో అంతే వేగంగా కింద పడింది కృతి. మూడో చిత్రం ‘బంగార్రాజు’ యావరేజ్‌గా ఆడగా.. తర్వాత చేసిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, [...]
  • in

    samyuktha menon to make bollywood entry!

    నయనతార చాల లేటుగా ‘జవాన్’ మూవీతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. ఐతే ఈ సినిమా హిట్టయినా ఆమెకు అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. కొత్త అవకాశాలూ దక్కలేదు. అసలు సౌత్ హీరోయిన్ల మైండ్ సెట్‌కి బాలీవుడ్ సెట్ కాదనే అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మరో సౌత్ హీరోయిన్ బాలీవుడ్ బాట పడుతోంది. ‘భీమ్లా నాయక్’తో తెలుగులో అడుగు పెట్టి బింబిసార, సర్, విరూపాక్ష.. ఇలా వరుసగా హిట్లు కొట్టి స్టార్ స్టేటస్ సంపాదించిన [...]
  • in

    Bhagyashree Borse on board for nani’s next!

    ఓజీ దర్శకుడు సుజీత్‌తో తన తదుపరి సినిమాను చేయనున్నాడు నాని. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి అనౌన్స్‌మెంట్‌ వీడియో విడుదల చేయగా..మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సాలిడ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో నాని సరసన టాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ భాగ్యశ్రీ భొర్సే నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై భాగ్యశ్రీ భొర్సేతో సంప్రదింపులు జరపగా.. ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు [...]
  • in

    sree vishnu to romance monica reba john again!

    శ్రీవిష్ణు లాస్ట్ ఇయర్ సామజరవరగమన తో బ్లాక్ బస్టర్ అందుకోగా, ఈ ఇయర్ ఓం భీం బుష్ తో మరో సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజరాజచోరా ప్రీక్వెల్ లో స్వాగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక తాజాగా సుకుమార్ శిష్యుడు దర్శకుడు నిర్మించబోయే ఓ కొత్త చిత్రంలో శ్రీ విష్ణు రెబ మోనికా జాన్ జోడిగా నటించనున్నారట. దర్శకుడి పేరేంటో తెలీదు గాని, ఈ సినిమాను గుణ్ణం సందీప్ నిర్మించబోతున్నాడట. [...]
  • in

    Rakul preet to start a Food Business in Hyderabad!

    ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపారంలో అడుగుపెట్టిన వారి జాబితాల్లో ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఎప్పుడో చేరిపోయారు. ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఆమె ఇప్పటికే పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్టణం తదితర నగరాల్లో ‘ఎఫ్ 45’ పేరుతో జిమ్స్ నిర్వహిస్తున్నారు. అలాగే, వెల్‌బీయింగ్ న్యూట్రిషన్, వెల్‌నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. 2019లో న్యూబూ పేరుతో బయోడీగ్రేడబుల్, రీయూజబుల్ డైపర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఇప్పుడు ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు రకుల్. ‘ఆరంభం’ [...]
  • in

    boney kapoor : there will never be a Sridevi biopic

    తాజా ఇంటర్వ్యూలో శ్రీదేవి బయోపిక్‌ గురించి మాట్లాడారు. తాను బతికుండగా శ్రీదేవి బయోపిక్‌ అంగీకరించనని స్పష్టం చేశారు. . ఆమె వ్యక్తిగత జీవితం ప్రపంచానికి తెలియడం ఇష్టం లేదన్నారు. ’శ్రీదేవి నటించిన ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రాన్ని మొదట ఐశ్వర్యారాయ్‌తో తీయాలనుకున్నారు. ఐశ్వర్య ఒకప్పటి మిస్‌ ఇండియా.. ఆమె ఇంగ్లిష్‌ రాని పాత్రలో నటిస్తే ప్రేక్షకులకు నచ్చదని చెప్పాను. ఆ పాత్రకు శ్రీదేవి కచ్చితంగా సరిపోతుందని చెప్పడంతో దర్శక నిర్మాతలు అంగీకరించారు. ఆ చిత్రంలో ఇంగ్లీషు రాని గృహిణి [...]
Load More
Congratulations. You've reached the end of the internet.