in

milky beauty tamannah gets on board for another biggie!

క వైపు హీరోయిన్‌ గా నటిస్తూనే, మరో వైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూ, మరో వైపు వెబ్‌ సిరీస్‌ లలో నటిస్తూ వచ్చింది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లలో తమన్నా ఇప్పుడు యమా బిజీ అవుతుంది. తాజాగా ఈ అమ్మడికి మరో బిగ్‌ ప్రాజెక్ట్‌ లో ఛాన్స్ దక్కింది. ఈ ఆఫర్‌ తో తమన్నా మరో అయిదేళ్ల కెరీర్‌ ను కంటిన్యూ చేయవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది..

బాలీవుడ్ లో టాయిలెట్, ఎమ్మెస్ ధోని వంటి చిత్రాలను నిర్మించిన దర్శకుడు నీరజ్ పాండే ప్రస్తుతం ఒక వెబ్‌ సిరీస్‌ కోసం వర్క్‌ చేస్తున్నాడు. ఇప్పటికే ది ఫ్రీలాన్సర్‌ వంటి వెబ్‌ సిరీస్‌ తో మెప్పించిన నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందబోతున్న కొత్త వెబ్‌ సిరీస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది..!!

Ranveer Singh join hands with HanuMan Director Prasanth Varma’s?

premalu beauty Mamitha Baiju As Female Lead In VD 12?