in

Raashii Khanna Enters nithin’s Robinhood?

సినిమాలకి బ్రేక్ ఇచ్చి స్టడీస్ మీద ఫోకస్ చేసే పనిలో ఉందట ఈ అమ్మడు. అందుకనే కొత్తగా ఏ ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల  ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తోంది. అది కూడా పాత ప్రాజెక్ట్. ఇప్పుడు నితిన్ వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న ‘రాబిన్ హుడ్’ మూవీలో శ్రీలీల నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అది కూడా డౌటే అని తెలుస్తోంది.

నితిన్, రష్మిక, వెంకీ కుడుముల కలిసి ఇది వరకే ‘భీష్మ’ చేసి సక్సెస్ అందుకున్న కారణంగా ఈ మూవీలో మొదట రష్మికని అనుకున్నారు. తరవాత ఎందుకనో రష్మికని తప్పించి శ్రీలీలకి ఛాన్స్ ఇచ్చారు. నితిన్ తో కలిసి శ్రీలీల ఎక్స్ ట్రార్డనరీ చేసింది. ఇది డిజాస్టర్ కావటంతో, నిర్మాతలు మళ్ళీ ఇప్పుడు మనసుమార్చుకుని  ప్రజంట్ ఫామ్ లో ఉన్న రాశి ఖన్నాని ఫిక్స్ చేసినట్టు సమాచారం..!!

pooja hegde’s special song in ntr devara?

Ranveer Singh join hands with HanuMan Director Prasanth Varma’s?