in

Bhagyashree Borse on board for nani’s next!

జీ దర్శకుడు సుజీత్‌తో తన తదుపరి సినిమాను చేయనున్నాడు నాని. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి అనౌన్స్‌మెంట్‌ వీడియో విడుదల చేయగా..మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సాలిడ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో నాని సరసన టాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ భాగ్యశ్రీ భొర్సే నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై భాగ్యశ్రీ భొర్సేతో సంప్రదింపులు జరపగా..

ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం..భాగ్యశ్రీ భొర్సే ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు విజయ దేవరకొండ ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో వస్తున్న మూవీలో కూడా భాగ్యశ్రీ భొర్సే ఎంపికయినట్లు సమాచారం. కాగా ఈ రెండు ప్రాజెక్ట్‌లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..!!

sree vishnu to romance monica reba john again!

samyuktha menon to make bollywood entry!