in

premalu beauty Mamitha Baiju As Female Lead In VD 12?

ఫ్యామిలీ స్టార్ మూవీతో  ఆడియన్స్ ని మెప్పించిన విజయ్ దేవర కొండ నెక్స్ట్  జెర్సీ ఫేమ్  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడు. శ్రీలీల ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తారు అని అంతా అనుకుంటున్న టైంలో ఇప్పుడు మలయాళ బ్యూటీ పేరు వినిపిస్తోంది. ప్రేమలు అనే మాలయాళ డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్ కుర్రాళ్ళ గుండెల్లో కలవరాన్ని రేపింది మమిత బైజు.

జక్కన్న లాంటి డైరక్టర్ మమిత బైజు యాక్టింగ్ కి ఫిదా అయిపోయాడు.  ప్రేమలు సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిన మమిత బైజు ఇప్పుడు కొండన్న కి జోడి గా నటించనుందని టాక్. వీరిది ఫ్రెష్ జోడి గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే కనకే నిజమైతే మమితా బైజు టాలీవుడ్ లో పాగా వేయటం ఖాయం..!!

milky beauty tamannah gets on board for another biggie!

nora fatehi sensational comments on film stars marriage!