allu arjun to romance pooja hegde and kriti sanon?
త్రివిక్రమ్, బన్నీలది హిట్ కాంబో. ఇప్పటికే వీరి కలయికలో మూడు సినిమాలు వచ్చాయి. జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి, అల వైకుంఠపురం ఇవన్నీ బ్లాక్ బ్లస్టర్లే. మళ్ళీ వీరి కాంబోలో మూవీ అనగానే సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది. నటీ నటుల గూర్చి చర్చ జరుగుతున్న నేపథ్యంలో సాలిడ్ అప్డేట్ ఒకటి వచ్చింది. నేషనల్ స్టార్ పక్కన నేషనల్ అవార్డు విన్నర్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. బన్నీ, త్రివిక్రమ్ [...]











