in

anupama continues to surprise and impress with her diverse roles!

మొన్నటి వరకు గ్లామర్ డోస్‌కు దూరంగా ఉన్న అనుపమా..ఇక నుంచి అలా కాదని, టిల్లు స్క్వేర్ సినిమాతో గ్లామర్ గేట్లు మొత్తం ఎత్తేసింది. లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్‌తో రెచ్చిపోయింది. టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డతో కుర్రాళ్లను ఫిదా చేసింది. ఇక్కడి నుంచి కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తోంది అను..

అంతేకాదు..ఏదైనా చేయడానికి రెడీ అన్నట్టుగా ఉంది అమ్మడి వ్యవహారం. చివరగా అనుపమా నటించిన ఈగల్ సినిమా ప్లాప్ అయింది. తమిళంలో చేసిన సైరెన్ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో..టిల్లు స్క్వేర్ పై భారీ ఆశలు పెట్టుకుంది ఈ క్యూట్ బ్యూటీ. అందుకు తగ్గట్టే..ఈ సినిమాతో కెరీర్‌ బెస్ట్ హిట్ కొట్టిన అనుపమా..కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేయాలని అనుకుంటోందట..!!

balayya to romance honey rose again?

happy birthday samantha!