in

balayya to romance honey rose again?

బాలయ్య ..ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా బాలయ్య ఈ మధ్యకాలంలో నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్ కేసరి సినిమాలు ఎలా సూపర్ డూపర్ హిట్ చేసాయో మనం చూస్తున్నాం. ప్రెసెంట్ ఎన్నికల సందర్భంగా ఈ సినిమా షూట్ కి దూరంగా ఉన్నాడు బాలయ్య. వన్స్ ఎన్నికలు కంప్లీట్ అయ్యాక తన రిమైనింగ్ షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేయబోతున్నారు.

అయితే ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ కీలకపాత్రలో హీరోయిన్ హనీ రోజ్ ని చూస్ చేసుకున్నాడట బాలయ్య. హనీ రోజ్ – బాలయ్య కాంబోలో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి . ఈ సినిమాలో హనీ రోజ్ పెర్ఫార్మెన్స్ కెవ్వు కేక అని చెప్పాలి. ముఖ్యంగా మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయా..? అనే సాంగ్ లో కుమ్మి పడేసారు. హనీ రోజ్ – బాలయ్య మరోసారి అలాంటి పర్ఫామెన్స్ ఈ సినిమాలో ఇవ్వబోతున్నారట.ఆశ్చర్యం ఏంటంటే బాలయ్యే అడిగే మరీ ఏరి కోరి ఈ సినిమాలో ఆమెను ఈ పాత్ర కోసం చూస్ చేసుకున్నాడట..!!

venkatesh rejected ram charan’s movie offer!

anupama continues to surprise and impress with her diverse roles!