in

Allu arjun’s shocking New look without a beard: Pushpa 2 to be delayed?

పుష్ప నిర్మాతలకు విడుదల తేదీ తలనొప్పి

పుష్ప నిర్మాతలకు విడుదల తేదీ తలనొప్పి

నిప్పు లేనిదే పొగ రాదూ అంటారు..ఈ మాటను నిజం చేస్తున్నారు బన్నీ ఇంక సుక్కు..అల్లు అర్జున్ తన గడ్డంని ట్రిమ్ చేశారనే న్యూస్ ఒక్కసారిగా సోషల్ మీడియాని కుదిపేసింది. ‘పుష్ప 2 ది రూల్గెటప్ లో ఎంతో కీలకమైన భాగాన్ని బన్నీ ఎలా తీస్తాడనే ప్రశ్నతో అభిమానులు అయోమయానికి గురయ్యారు..ఎప్పుడో రావాల్సిన సినిమా ఇంక షూటింగ్ స్టేజి లోనే ఉంది..కాసులు కురిపించే ఆగస్ట్ 15 డేట్ వదులుకుని బడ్జెట్ పరంగా నష్టపోయిన నిర్మాతలు తిరిగి డిసెంబర్ 6 వదులుకునేందుకు సిద్ధంగా లేరు.

అల్లు అర్జున్ మరియు సుకుమార్ మధ్య తేడా?
సుకుమార్, బన్నీ లకు సైతం అది ఇష్టం లేదు. అల జరిగితే 2025 సమ్మర్ వరకు రిలీస్ ఛాన్స్ ఉండదు. సంక్రాంతి మొత్తం ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది. బన్నీ, సుక్కు మధ్య విభేదాల రావడానికి కారణం ఇద్దరు విదేశాలకు సడెన్ గ వెళ్లిపోవడం. అలిగి వెళ్లిపోయారని ఒకరు, లేదూ ఇతర ఆర్టిస్టుల డేట్లు దొరకనందు వల్ల బ్రేక్ తీసుకున్నారని మరొకరు యూనిట్ నుంచి చెబుతున్న మాట. ఎం జరిగిందో ఏమో కానీ వీలైనంత త్వరగా పుష్ప 2 నుంచి ఒక అఫిషియల్ అప్డేట్ వస్తే కానీ ఈ రూమర్స్ ఆగేలా లేవు..!!

new twist in raj tharun and lavanya episode!

samantha: i am mentally very strong now