in

not special, its an party song for pushpa 2?

ల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప ది రూలింగ్’ ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న సంగతి తెలిసిందే. కీలకమైన..కాదు కాదు, అత్యంత కీలకమైన సీన్స్ ఈ సినిమాకి సంబంధించి షూట్ చేస్తున్నారుట. ఇదిలా వుంటే, ‘పుష్ప ది రూల్’ సినిమాలో ‘ఊ అంటావా మామా’ అంటూ సమంత చేసిన స్పెషల్ సాంగ్, ఆ సినిమాకే సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. ఈసారి అంతకు మించిన ‘ఇంట్రెస్టింగ్ స్పెషల్ సాంగ్’ ఒకటి డిజైన్ చేయబోతున్నారట.

మళ్ళీ సమంతే చేస్తుందా..పూజా హెగ్దేని తీసుకొస్తారా..బాలీవుడ్ నుంచి ఇంకెవరైనా దిగొస్తారా..ఇలా బోల్డన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మామూలుగా వుండే ఐటమ్ సాంగ్ ఎలా వున్నా, ఓ ఇంట్రెస్టింగ్ స్పెషల్ సాంగ్ అయితే తప్పక వుండాలని అల్లు అర్జున్ పట్టుబడుతున్నాడట. దీపికా పడుకొనే – షారుఖ్ ఖాన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలో స్పెషల్ సాంగ్ గుర్తుంది కదా.? బాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది అందులో కనిపిస్తారు..!!

happy birthday BRAHAMANANDAM!

samantha fans worried about her silver screen comeback!