in

bollywood beauty jhanvi kapoor special song in pushpa 2?

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ తో పుష్ప 2 లో ఐటెం సాంగ్‌ ను చేయించబోతున్నారు అనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. దర్శకుడు సుకుమార్‌ మరియు మైత్రి మూవీ మేకర్స్ వారు బడ్జెట్‌ విషయంలో రాజీ లేకుండా ఐటెం సాంగ్ కి భారీగా ఖర్చు చేయాలని మొదటి నుంచి కూడా భావిస్తున్నారట.

హీరోయిన్ రష్మిక మందన్న కి ఏ స్థాయిలో పారితోషికం ఇస్తున్నారో కాస్త అటు ఇటుగా జాన్వీ కపూర్ కి భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చి పుష్ప 2 లో ఐటెం సాంగ్‌ ను చేయించాలని సుకుమార్‌ భావిస్తున్నాడట. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా జాన్వీ కపూర్‌ తో చర్చలు జరిపినట్లుగా సమాచారం అందుతోంది. ఇంతకు జాన్వీ ఓకే చెప్పిందా? లేదా అనే విషయాన్ని మాత్రం మైత్రి మూవీ మేకర్స్ వారు సస్పెన్స్ గా ఉంచారు..!!

f cube ‘Siddhu Jonnalagadda’!

anjali’s role will be a ‘game changer’ in ram charan’s film!