Search Results for: Keerthy Suresh
-
గ్లామర్ అనే పదానికి దూరంగా ఉన్న కీర్తి సురేష్ వివాహమైన తర్వాత ఈమధ్య గ్లామర్ డోస్ పెంచి..మరీ హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఒకానొక సమయంలో కీర్తి సురేష్ కెరియర్..లో జరిగిన ఒక సంఘటన గురించి ఇటీవలే జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న ఒక షోలో అడగగా.. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన సంగతిని తెలియజేసింది. కీర్తి సురేష్ తన స్నేహితురాలతో కలిసి రోడ్డు మీద వెళుతున్న సమయంలో ఒకడు తనని తాకుతూ వెళ్లారని.. దాంతో తనకి [...]
-
keerthy suresh opens up about delay for her wedding!
by
Vijay kalyan 0 Votes
కీర్తి సురేశ్ తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ప్రేమించిన ఆంథోనీ తటిల్‌తో గతేడాది ఆమె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, కాలేజీ రోజుల్లో మొదలైన తమ ప్రేమ పెళ్లి వరకు చేరడానికి ఏకంగా 15 సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఆమె తాజాగా వివరించారు. ప్రముఖ నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న ఓ టాక్ షోలో కీర్తి తన ప్రేమ ప్రయాణం వెనుక ఉన్న కథను బయటపెట్టారు. [...] -
keerthy suresh fixed for Vijay Deverakonda’s next!
by
Vijay kalyan 0 Votes
విజయ్ దేవరకొండ అభిమానులకు ఎదురుచూపులు ముగిశాయి. తన తదుపరి చిత్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ నటి కీర్తి సురేష్ దాదాపు ఖరారయ్యారు. హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి కీర్తి సురేష్ హాజరు కావడంతో ఈ వార్తకు బలం చేకూరింది.. ఈవెంట్ నుంచి బయటకు వచ్చిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న [...] -
keerthy suresh as heroine, rajashekar villain for vd’s next!
by
Vijay kalyan 0 Votes
విజయ్ ఇటీవల గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐతే, ఇప్పుడు విజయ్ చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. వాటిలో రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు అయింది. ఇక ఈ సినిమాతో పాటు యువ దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కించనున్న ‘రౌడీ జనార్దన’ సినిమా కూడా పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు [...] -
reason Why Keerthy Suresh Not Rushing into Films now!
by
Vijay kalyan 0 Votes
కీర్తి మాట్లాడుతూ..సినీ ఇండస్ట్రీలో నేను చేయాల్సిన ప్రయాణం ఇంకా చాలా ఉంది. అందుకే వరుసగా సినిమాలను ఒకే చేయడం లేదు. ఒక పక్క గ్లామరస్ రోల్స్ చేస్తూనే మరోపక్క పాత్ర ప్రధానమైన సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో చాలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ సినిమా చేశాను. [...] -
things keerthy suresh does when she is upset!
by
Vijay kalyan 0 Votes
బాలీవుడ్‌లో నటించిన ఏకైక చిత్రం బేబిజాన్ పూర్తిగా నిరాశ పరచింది. ఈ సమయంలోనే తన చిరకాల బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని,వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అలాగే సమీప కాలంలో కీర్తి సురేశ్ నటించిన ఉప్పు కారం చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం గురించి కీర్తి సురేశ్ చాలా ఎక్కువగానే ఊహించుకుంది. కానీ ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేక పోయింది. ఆ తరువాత మరో కొత్త చిత్రంలో నటించలేదు.. ఆ సంగతి పక్కన పెడితే [...] -
keerthy suresh demands equal pay!
by
Vijay kalyan 0 Votes
ఉప్పుకప్పురంబు' సినిమా జులై 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో కీర్తి వరుస ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో కీర్తికి జోడిగా కలర్ ఫోటో సుహాసి నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె సినిమాల గురించి రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను సినిమా చేయాలి అంటే కథ బాగుంటే చాలు రెమ్యూనరేషన్ గురించి ఆలోచించనని రెమ్యూనరేషన్ అనేది నా [...] -
Keerthy Suresh Breaks Silence On Equal remunerations!
by
Vijay kalyan 0 Votes
తాజాగా కీర్తి సురేష్ కూడా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడింది. కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఉప్పు కప్పురంబు. ఈ సినిమా జులై 4 న నేరుగా అమెజాన్ ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కీర్తి సురేష్. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఈక్వల్ రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెమ్యునరేషన్ అనేది మహిళలు, మగవాళ్లకు సంబంధించింది కాదు. ఇందులోకి ఈక్వాలిటీ తీసుకురావడం అనేది [...] -
keerthy suresh ‘Uppu Kappurambu’ Gets OTT Release Date!
by
Vijay kalyan 0 Votes
మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఆమె నటించిన నూతన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ జూలై 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం కథ 1990ల నాటి దక్షిణ భారత గ్రామమైన చిట్టి జయపురం అనే ఊరిని నేపథ్యంగా సాగుతుంది. ఈ [...] -
keerthy suresh focused only on bollywood now?
by
Vijay kalyan 0 Votes
పెళ్లయ్యాక సినిమాలు చేయడం అనేది మొత్తానికి మానేస్తారు లేదా చేసే సినిమాల జోనర్లు మారిపోతాయి. ఆఖరికి సమంతకి కూడా తప్పలేదు. ఇప్పుడు కీర్తి సురేష్ పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన కీర్తి సురేష్, పెళ్లి తర్వాత రకరకాల సినిమాలు సైన్ చేసింది అంటూ వార్తలు వచ్చాయి కానీ ఎందులోనూ నిజం లేదని తర్వాత తెలిసింది.. అయితే..పెళ్లి అనంతరం కీర్తి సురేష్ సైన్ చేసిన మొట్టమొదటి సినిమా ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ అని [...] -
Keerthy Suresh to go de-glamour For Nithiin’s Yellamma!
by
Vijay kalyan 0 Votes
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. కొన్ని జోడీలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అలాంటి కోవలోకే నితిన్ - కీర్తి సురేష్ పెయిర్ చేరుతుందని చెప్పాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగ్ దే’ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా, వీరి కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రోమోషన్లలోనూ, పాటల్లోనూ వీరి మధ్య గల సాన్నిహిత్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఇదే కాంబో వెండితెరపై మెరవబోతోందన్న టాక్ వినిపిస్తోంది.. నితిన్ హీరోగా [...] -
Keerthy Suresh determined to get success in Bollywood!
by
Vijay kalyan 0 Votes
ఇక్కడ కీర్తి సురేశ్ కి 'దసరా' సినిమా తరువాత హిట్ లేదు. ఈ సినిమా తరువాత కూడా ఆమె ఎక్కువగా తమిళ సినిమాలనే ఒప్పుకుంటూ వెళ్లింది. క్రితం ఏడాది ఆమె 'బేబీ జాన్' సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది. ఆ సినిమా అక్కడి థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయినా బాలీవుడ్ లో తానేమిటో నిరూపించుకోవాలనే పట్టుదలతో కీర్తి సురేశ్ ఉందని అంటున్నారు. రాజ్ కుమార్ రావు జోడిగా ఆమె ఓ సినిమాకి సైన్ చేసిందని టాక్. [...]











