in

keerthy suresh turns item girl?

త్వరలోనే బాలీవుడ్ లో మరో సెకండ్ సినిమా కూడా నటించబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేనా ఈసారి ఏకంగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సరసన ఈ బ్యూటీ చేరబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా దర్శకుడు అయిన టాప్ దర్శకుడు దర్శకత్వంలో అమ్మడు ఏకంగా ఐటమ్ సాంగ్ చేయబోతుందట. తన ఇన్నేళ్ల కెరియర్ లో ఎప్పుడు కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయలేదు.

అంతేకాదు తెలుగులో పలు డైరెక్టర్ లు ట్రై చేసిన సరే అమ్మడు ఆ అవకాశాలను తిప్పి కొట్టింది. అయితే ఇక్కడ మాత్రం ఈ బాలీవుడ్ డైరెక్టర్ చాలా స్పెషల్ అని అది కూడా ఈయన డైరెక్షన్ లో ఐటమ్ సాంగ్ చేస్తే ఆ హీరోయిన్ కెరియర్ రేంజ్ లో తిరిగిపోతుంది అని ఆ కారణం చేతనే అమ్మడు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందట..!!

Former Pak cricketer Abdul Razzaq issues public apology for ‘Aishwarya Rai’!

happy birthday roja!