in

homely beauty Keerthy Suresh lip lock with Varun Dhawan?

దే నిజమైతే..బాలీవుడ్ కోసం కీర్తి తన రూట్‌ని పూర్తిగా మార్చుకుందనే చెప్పాలి. ఇప్పటి వరకు కీర్తి లిప్ లాక్ సీన్లు చేయలేదు. కానీ వరుణ్ ధావన్‌తో కలిసి ఘాటుగా అదర చుంబనం చేయనుందనే న్యూస్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వరుణ్ ధావన్‌కు పెళ్లైంది. దీంతో.. పెళ్లైనా హీరోతో కీర్తి రొమాన్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇదే కాదు.. ఓ పాటలో కీర్తి మరింత బోల్డ్‌గా కనిపించనుందని అంటున్నారు. ఏదేమైనా.. ఇక నుంచి కీర్తి పూర్తిగా గ్లామర్ గేట్లు ఎత్తేసిందనే చెప్పాలి. బేబీ జాన్ హిట్ అయితే.. కీర్తికి మరిన్ని బాలీవుడ్ ఆఫర్లు రావడం పక్కా..!!

Deepika Padukone tops IMDb’s ‘most viewed Indian stars of last decade’ list!

dusky beauty pooja hegde in tillu cube?