PRATHI ROJU PORATAME ANTU SAAGINA MARUTHI JEEVITHAM!
ప్రతి రోజు పండగే అంటున్న డైరెక్టర్ మారుతీ గారు, ప్రతి రోజు ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని ఎదిగిన వైనం తెలుసుకోవాలి అని ఉంటె ఈ విషయం చదవండి.కృష్ణా జిల్లా, బందరు లో పుట్టి పెరిగిన మారుతీ గారు,తండ్రి అరటి పండ్లు అమ్ముతుంటే ఆయనకు సహాయంగా వెళ్లే వారు, అమ్మ మిషన్ కుడుతుంటే, చొక్కాలకు కాజాలు కుట్టే వారు, కొంచం పెద్దవాడయ్యాక బ్యానర్ లు వ్రాసే ఆర్టిస్ట్ గ, వెహికల్స్ కు నెంబర్ ప్లేట్ స్టికర్ తయారు చేసే [...]