in

PRATHI ROJU PORATAME ANTU SAAGINA MARUTHI JEEVITHAM!

ప్రతి రోజు పండగే అంటున్న డైరెక్టర్ మారుతీ గారు, ప్రతి రోజు ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని ఎదిగిన వైనం తెలుసుకోవాలి అని ఉంటె ఈ విషయం చదవండి.కృష్ణా జిల్లా, బందరు లో పుట్టి పెరిగిన మారుతీ గారు,తండ్రి అరటి పండ్లు అమ్ముతుంటే ఆయనకు సహాయంగా వెళ్లే వారు, అమ్మ మిషన్ కుడుతుంటే, చొక్కాలకు కాజాలు కుట్టే వారు, కొంచం పెద్దవాడయ్యాక బ్యానర్ లు వ్రాసే ఆర్టిస్ట్ గ, వెహికల్స్ కు నెంబర్ ప్లేట్ స్టికర్ తయారు చేసే వారు, ప్రతి రోజు పోరాటమే, ఇలా సాగుతున్న జీవితం హైదరాబాద్ రావటం తో మలుపు తిరిగింది,సినిమా ఇండస్ట్రీ లోకి వెళ్ళాలి అని అనుకోక పోయిన అనిమషన్ ఇన్స్టిట్యూట్ లో అల్లు అర్జున్ తో పరిచయం సినిమా మీద ఆసక్తి కలిగించింది , ఆ దిశ గ ప్రయత్నం మొదలు పెట్టిన మారుతీ గారికి ఎదురు అయినా అనుభవాలు అన్ని ఇన్ని కావు, అయినా చెక్కు చెదరని విశ్వాసం తో బస్టాప్ అనే స్టోరీ రెడీ చేసుకొని, అసిస్టెంట్ డైరెక్టర్ గ ప్రయత్నాలు మొదలు పెట్టారు. చివరికి విజయం సాధించారు బస్టాప్ విజయం తరువాత ఈ రోజుల్లో, భలే భలే మగాడివోయ్ అనిపించుకుని, బాబు బంగారం అయ్యాడు,మహానుభావుడు ఇప్పుడు ప్రతి రోజు పండగ చేసుకొంటున్నారు. డైరెక్టర్ గానే కాకా స్టోరీ రైటర్ గ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. బందరు లో ఏ థియేటర్ లో స్టికెరింగ్ పని చేసారు అదే థియేటర్ కు చీఫ్ గెస్ట్ గ వెళ్లే స్థాయి కి ఎదిగారు.

KUSHBU KI COFFEE ISTE KAALU VIRAGODTHANANNA VENKATESH!

ONLY TRUE FANS CAN WIN THIS QUIZ – PART 1