in

KUSHBU KI COFFEE ISTE KAALU VIRAGODTHANANNA VENKATESH!

ఖుష్భు గారికి షూటింగ్ లో ఉన్నప్పుడు కాఫీ ఇస్తే ప్రొడక్షన్ స్టాఫ్ కాళ్ళు విరగగొడతాను అని వార్నింగ్ ఇచ్చిన హీరో వెంకటేష్. ఖుష్బూ గారు ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ లో సెటిల్ అయినా, ఆవిడ మొదటి చిత్రం మాత్రం, వెంకటేష్ గారికి జోడిగా” కలియుగ పాండవులు” అనే సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మించిన చిత్రం.చిత్ర నిర్మాణం లో ఉన్నప్పుడు ఖుష్బూ గారు రోజు 25 నుంచి 30 కాఫీలు తాగేవారట, ఆ విషయం తెలిసిన వెంకటేష్ గారు ప్రొడక్షన్ స్టాఫ్ కు వార్నింగ్ ఇచ్చి ఖుష్బూ గారికి కాఫీ అందకుండా చేశారట. ఎన్ని సార్లు కాఫీ అడిగిన ప్రొడక్షన్ బాయ్ కాఫీ ఇవ్వకపోవటం తో అతడిని పిలిచి అడిగిన ఖుష్బూ గారికి అసలు విషయం తెలిసింది. వెంకటేష్ గారు ఖుష్బూ ను పిలిచి రోజుకు అన్ని కాఫీలు తాగితే హెల్త్ పాడవుతుంది, మానెయ్యమని చెప్పారట, అప్పటినుంచి వెంకటేష్ గారి సలహా పాటిస్తూ కాఫి తాగటం మానేశారు. ఎప్పుడయినా షూటింగ్ లో మహా అయితే ఒక కాఫీ తాగితే ఎక్కువ. అదండీ ఖుష్బూ గారి కాఫీ కథ.

KATAPPA REAL LIFE KASHTALU!

PRATHI ROJU PORATAME ANTU SAAGINA MARUTHI JEEVITHAM!