in

JR NTR CINEMA KI NO CHEPPINA LAYA!

జూనియర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో జగపతిబాబు భార్యగా లయని సంప్రదించాడట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ అప్పుడే వదిన అమ్మ పాత్రలు చేసందుకు ఇష్టం లేదని, ఆ పాత్రలు చేసేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పి ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట లయ.. ఈ విషయాన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆ పాత్రకు నటి ఈశ్వరీ రావును తీసుకున్నాడు త్రివిక్రమ్, ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటించి అందరిని మేపించింది.

jhanvi in talks for ‘fighter’!

RAHUL SIPLIGUNJ IN A LEAD ROLE !