will their plans workouts?
ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అని కొందరు హీరోయిన్లు పోస్ట్ చేస్తున్న ఫోటోలు వాళ్ళు పెడుతున్న వీడియోలు చేస్తున్న కామెంట్లు అన్నీ కూడా సంచలనంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ మధ్య కొందరు హీరోయిన్లు చెలరేగిపోతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా హీరోయిన్లు చూసిన వాళ్లకు చూసినంత చూపిస్తున్నారు అనేది అర్ధమవుతుంది. గత మూడేళ్ళు గా ఇది మరింత పెరిగిపోయింది. టాలీవుడ్ కు చెందిన నిధి ఆగేర్వాల్, రకుల్, నాభ నటేష్, రాశి ఖన్నా, [...]











