POOJA HEGDE AFFAIR!
అల్లు అర్జున్ సరసన “డీజే”, ఎన్టీఆర్‌తో “అరవింద సమేత”, మహేష్ బాబు సరసన “మహర్షి” , వరుణ్‌తో “వాల్మీకి” చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా “అల వైకుంఠపురములో” నటించిన పూజా తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ చిత్రంతో బిజీగా ఉన్న పూజా.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ వినోద్ మెహ్రా తనయుడు రోహన్ వినోద్ మోహ్రాతో డేటింగ్ [...]