rakul’s message to her fans!
మన దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకి ఎక్కువ అవుతుండడంతో మార్చ్ 31 వరకు దేశంలోని రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ ప్రకటిస్తూ సీరియస్ నిర్ణయాలు తీసుకోవడంతో ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్ని.. ఆగిపోయి అందరూ ఇళ్లకే పరిమితమైనారు. జనతా కర్ఫ్యూ రోజున సినీ తారలంతా.. కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్స్ కి, పరిశుద్ధ కార్మికులకు క్లాప్స్ కొడుతూ విష్ చేసి ఆ వీడియోస్ షేర్ చేసారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇంట్లోనే స్వీయ [...]











