TOLLYWOOD STARS DONATION FOR CORONA!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నిర్ములించేందుకు మన టాలీవుడ్ స్టార్స్ ఎవరెవరు ఎంత విరాళం ప్రకటించారో తెలుసా?? * ప్రభాస్ – కేంద్రం, ఏపీ ఇంకా తెలంగాణ ప్రభుత్వాలకు అందరికి కలిపి రెబెల్ స్టార్ ప్రభాస్ ఏకంగా 4 కోట్లు విరాళం ఇచ్చాడు. * పవన్ కళ్యాణ్ – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున మరియు కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయిలు చొప్పున మొత్తం 2 కోట్లు. * మహేష్ బాబు – [...]











