ala coffee manesina andhala natudu!
అందాల నటుడు శోభన్ బాబు గారు, క్రమశిక్షణకు, నిబద్ధతకు మారుపేరు, స్వచ్చందంగా నటన నుంచి విరమణ ప్రకటించిన ఏకైక నటుడు. ఎటువంటి వ్యసనాలు లేని నటుడు, కానీ ఆయనకు ఒకే ఒక అలవాటు ఉండేది, ఉదయం షూటింగ్ కు బయలుదేరేప్పుడు ఒక మంచి కాఫీ తాగి బయలుదేరటం,ఈ అలవాటు దాదాపు 45 సంవత్సరాలు కొనసాగించారు, కానీ అటువంటి అలవాటును కూడా ఒకానొక సందర్భం లో మానుకోవాల్సి వచ్చింది. ఆయన" ఏవండీ ఆవిడా వచ్చింది" అనే సినిమా లో [...]