KRISHNA GARI INTLO SHOBHAN BABU GARI PHOTO!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైన ఫ్రెండ్స్ ఎవరు అంటే అందరూ ఇప్పటికి టక్కున చెప్పే సమాధానం.. నందమూరి తారక రామ రావు ఇంకా అక్కినేని నాగేశ్వర్ రావు గారు అని. వీరిద్దరూ తెరపై ఒకరిని మించి ఇంకోరు ఎంత పోటీ పడి నటించేవారో తెర వెనుక అంతే పోటీగా ఒకరిపై మరొకరు ప్రేమను చూపించుకునేవాళ్ళు..అయితే ఈ ఇద్దరు దిగ్గజాల తరువాత ఆ రేంజ్ లో స్నేహం చేసి సినీ రంగంలో రాణించిన జంట సూపర్ స్టార్ [...]