actress worked with both father and son!
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన.. పొడువు కాళ్ల సుందరి రకుల్ ప్రీత్ సింగ్ ముందుగా అక్కినేని వారసుడు అఖిల్ తో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో నటించారు. ఆ తరువాత అతని తండ్రి కింగ్ నాగార్జున గారితో కూడా మన్మధుడు - 2 లో హీరోయిన్ గ చేసారు.. కానీ ఆమె బ్యాడ్ లక్ ఈ రెండు సినిమాలు గోరంగా ప్లాప్ అయ్యాయి. లావణ్య త్రిపాఠి రకుల్ దారిలో నడిచింది నాచురల్ [...]











