in

TOP 10 LADY GETUP ACTORS!

10. ALI IN BUMPER OFFER

కమెడియన్ అలీ బంపర్ ఆఫర్ సినిమాలో చీర కట్టి ఎలాంటి రోల్ అయినా చేయగలను అని మరోసారి నీరుపించాడు.

09. MANCHU MANOJ IN PANDAVULU PANDAVULU THUMMEDHA

మంచు వారి అబ్బాయి మనోజ్ చీర కట్టడమే కాకుండా.. లేడీ ల అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమాకే హైలైట్ గ నిలిచింది.

08. SUMANTH IN EMO GURRAM EGARAVACHU 

సుమంత్ హైట్ ఇంకా అతని పేస్ కట్, ఈ గెటప్ కు బాగా పనికొచ్చాయనే చెప్పాలి.

07. ALLU ARJUN IN GANGOTHRI

అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమాలోనే.. ఇలా డ్రెస్ లో జామపండ్లు వేసుకొని చేసిన లేడీ గెటప్ అందరిని ఆశ్చర్య పరిచింది.

06. LAWRENCE IN KANCHANA

ఒకవైపు హీరోలంతా లేడీ గెటప్ లో అలరిస్తుంటే..మన డాన్స్ మాస్టర్ లారెన్స్ మాత్రం చీర కట్టి అందరిని భయ బ్రాంతికి గురిచేస్తున్నాడు.

05. CHIRANJEEVI IN CHANTABBAI

యాక్షన్, కామెడీ, ఏదైనా ఒక గ్రేస్ తో చేసే మెగా స్టార్ చిరంజీవి గారు లేడీ గెటప్ లో కూడా తనదైన ముద్ర వేశారు.

04. BALAKRISHNA IN PANDURANGADU

నందమూరి నటసింహం బాలయ్య బాబు గారు కూడా ఎలాంటి మొహమాటం అనేదే లేకుండా లేడీ గెటప్ వేసి అందరి ప్రశంసలు పొందారు.

03. RAJENDRA PRASAD IN MADAM

ఈ సినిమాలో సగభాగం అంత లేడీ గెటప్ వేసుకొని నటించి..అందరికి ఎప్పటికి గుర్తిండిపోయే పాత్రా చేసారు ‘నట కిరీటి రాజేంద్ర ప్రసాద్’.

02. RAJINIKANTH IN ENTHIRAN

సూపర్ స్టార్ రజినీకాంత్ గారి గురించి మాటల్లో చెప్పలేము.. ఎందుకంటె పాత్రలే ఆయన్ని వెతుకుంటూ వస్తాయి. అల వచ్చిందే ఈ లేడీ గెటప్ పాత్రా.

01. KAMAL HAASAN IN AVVAI SHANMUGHI

కమల్ గారు చేయలేని పాత్రా అంటూ ఏది లేదు..లేడీ గెటప్ వేయడంలో తనని మించిన వారులేరు..

NAYANTHARA RESPONDS ON HER LOVE FAILURES!

Jhanvi in sports outfit!