in

TOP 10 EXPERIMENTAL HERO CHARACTERS!

10. ABHI AND RAM – BURRA KATHA

సినిమాలో హీరో వెరైటీ గ బై బర్త్ రెండు బ్రైన్స్ తో పుడతాడు..ఏ బ్రెయిన్ ఎప్పుడు ఆక్టివేట్ అయ్యి ఇంకో మనిషిలా మారుతాడో అతనికే తెలియదు..

09. ADITHYA – NENU MEEKU THELUSA?

హీరోకు ఒక విచిత్రమైన వ్యాధి ఉంటుంది..తెల్లారితే అతనికి నిన్న జరిగింది ఏమి గుర్తుండదు..ప్రతి ఉదయం బ్లాంక్ మైండ్ తో లేస్తాడు.

08. GAUTHAM – ANDHHAGADU

పుట్టుకతోనే గుడ్డివాడైన హీరో..హీరోయిన్ తో ప్రేమలో పడి తను గుడ్డివాడినని ఆమెకు తెలిస్తే తనతో ఎక్కడ మాట్లాడదో.. అని భావించి కళ్ళున్న వ్యక్తిలా మేనేజ్ చేస్తుంటాడు.

07. VIKRAM AND ADHITYA – SAVYASACHI

హీరోకు తన కుడి చేయి ఆధీనంలో ఉండకపోవడం అతని వీక్నెస్..కేవలం ఎడమ చేయి మాత్రమే అతని మాట వింటుంది.

06. SURYA – SURYA / SURYA

సూర్య కిరణాలు తాకితే హీరో తట్టుకోలేడు.. చనిపోయే పరిస్థితులు కూడా ఉంతుంది. అందుకే సూర్యుడి కిరణాలు అతడిపై పడకుండా అతడి అమ్మ ఎంతో జాగ్రత్తగా పెంచుతుంటుంది.

05. JAI KUMAR – JAI LAVA KUSA

సినిమాలో రావణ్ కు సరిగ్గా మాట్లాడం రాదు..గ్యాప్ ఇచ్చి నత్థి నత్థి మాట్లాడుతాడు.

04. LUCKY – BHALE BHALE MAGADIVOY

మతిమరుపు హీరో తన లోపాన్ని కప్పిపుచుకోవటానికి చేసే పనులు, తన ప్రేమించే అమ్మాయిని చివరికి ఎలా సాధించుకుండానే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.

03. RAJA – RAJA THE GREAT

హీరోకు కళ్ళు కనిపించని పూర్తి గుడ్డివాడు..కళ్ళు లేకున్నా అతను కేవలం సౌండ్ ద్వారా దేనైనా అర్ధం చేసుకుంటాడు.

2. GAUTHAM – 1 NENNOKKADINE

హీరో ఒక మెమరీ లాస్ వ్యాధితో బాధపడే వ్యక్తి..ఏది నిజమో..ఏది అబద్ధమో తేల్చుకోలేని ఒక నిస్సహాయ పరిస్థితి అతనిది.

01. CHITTI BABU – RANGASTHALAM

హీరో ఒక సౌండ్ ఇంజనీర్..చదువుకున్న ఇంజనీర్ కాదండి, గట్టిగ సౌండ్ చేస్తే కానీ వినపడని చెవిటివాడు.

VARSHINI LEAVING HAYPER AADHI?

RAKUL SPOTTED IN SHORTS!