in

HERO CHANCE MISS CHESUKUNNA SIVAJI RAJA!

చేతికి అందినది నోటికి అందదు అనడానికి, ఉదాహరణ శివాజీ రాజా గారికి ఎదురైన అనుభవం. 1988 లో శివాజీ రాజా వేషాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో వంశి గారు నిర్మించబోయే “కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ” చిత్రంలో హీరో గ సెలెక్ట్ అయ్యారు. అప్పుడు వంశి గారు” మహర్షి” సినిమా రాఘవ గారు హీరో గ నిర్మిస్తున్నారు, అందులో శివాజీ రాజా గారు హీరో ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒకరుగా నటించారు కూడా, ఆ సినిమా ప్లాప్ అయింది, ఆ ఎఫెక్ట్ తరువాతి మూవీ మీద పడింది, కొత్త హీరో తో చిత్రం చేయటానికి నిర్మాతలు సందేహించటం తో శివాజీ రాజా గారిని పక్కన పెట్టి, నరేష్ గారిని హీరో గ తీసుకోవటం జరిగింది, ఆ విధంగా తన ఫస్ట్ హీరో ఛాన్స్ ను శివాజీ రాజా గారు పోగొట్టుకున్నారు, మళ్ళి ముఫై సంవత్సరాల తరువాత సీన్ రిపీట్ అయింది, అదెలాగూ అంటే, దిల్ రాజు గారు నిర్మించిన “శతమానం భవతి ” చిత్రం లో కన్ఫ్యూషన్ మాస్టర్ గ నరేష్ గారు నటించిన పాత్రకి మొదట శివాజీ రాజా గారిని అనుకోని అడ్వాన్స్ కూడా ఇచ్చారు రాజు గారు, మరి కారణం తెలియదు కానీ ఆ పాత్రకు నరేష్ గారిని తీసుకున్నారు,మరి దీన్నే అంటారు చరిత్ర పునరావృతం అవటం అంటే.అప్పుడంటే మొదటి ఛాన్స్ కాబట్టి చాల ఫీల్ అయ్యారు శివాజీ రాజా గారు, రెండో అనుభవం 400 చిత్రాల తరువాత జరిగింది కాబట్టి లైట్ గ తీసుకున్నారు, పైగా ఆ రోల్ నరేష్ చాల బాగా చేసాడు అని కూడా చెప్పారు.

GORGEOUS ASHIMA NARWAL!

SREEMUKHI’S NEW SPOOF SHOW!