ANASUYA GIVES A COUNTER AGAIN!
యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. నెటిజన్లు అడిగిన ప్రశాలకు జవాబు ఇస్తూ ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ అనసూయను అడిగిన ప్రశ్నకు ఆమెకు చిర్రెత్తించింది. దాంతో అతనికి సీరియస్ కౌంటర్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో తన రెగ్యులర్ అప్‌డేట్స్ పంచుకుంటూ, ఫ్రెష్ అండ్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ. ఈ భామకు ఫాలోయింగ్ [...]











