VARSHAM PART -3
సంక్రాంతి కి భారీ చిత్రాలు మధ్యలో స్టార్ కాని ప్రభాస్ మూవీ రిలీజ్ చేస్తున్నాడు...ఎం ఎస్ రాజు పని అయిపోయింది అనుకున్నారు అంతా.అయితే ఆ రెండు సినిమాలను క్రాస్ చేసి వర్షం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాలో సాంగ్స్ , ఫైట్స్ ఇలా అన్ని ప్రేక్షకులకి నచ్చాయి.దేవి సినిమాతో ఎం ఎస్ రాజు పరించయం చేసిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా తర్వాత చేసిన సినిమా వర్షం.ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ అయిపోయాడు..ఫ్యాన్స్ పెరిగిపోయారు.ఇక [...]










