in

VARSHAM PART -3

సంక్రాంతి కి భారీ చిత్రాలు మధ్యలో స్టార్ కాని ప్రభాస్ మూవీ రిలీజ్ చేస్తున్నాడు…ఎం ఎస్ రాజు పని అయిపోయింది అనుకున్నారు అంతా.అయితే ఆ రెండు సినిమాలను క్రాస్ చేసి వర్షం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాలో సాంగ్స్ , ఫైట్స్ ఇలా అన్ని ప్రేక్షకులకి నచ్చాయి.దేవి సినిమాతో ఎం ఎస్ రాజు పరించయం చేసిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా తర్వాత చేసిన సినిమా వర్షం.ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ అయిపోయాడు..ఫ్యాన్స్ పెరిగిపోయారు.ఇక బాక్స్ ఆఫీసు విషయానికి వస్తే పెట్టిన బడ్జెట్ కంటే మూడింతలు వసూలు చేసింది వర్షం.18 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసి ఆ సంవత్సరంలో టాప్ 3 సినిమాలలో ఒకటి గా నిలించింది.68 కేంద్రాల్లో 100 రోజులు జరుపుకుంది వర్షం మూవీ కి అయిదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి,3 నంది అవార్డులు వచ్చాయి.తెలుగులో సెన్సేషన్ సృష్టించిన వర్షం తమిళ్ మశై గా, ఒడియా లో బర్సా మై డార్లింగ్ గా ,హిందీ లో భాగీ గా రీమేక్ అయింది.మొత్తానికి ప్రభాస్ కెరీర్ లో హిట్ సినిమాలు చేసినప్పటికీ తనకు వర్షం సినిమా ఒక స్వీట్ మూవీ గా నిలిచింది.

samajavaragamana creates a new record!

Top 10 blockbusters missed by prabhas!