More stories

  • in

    RAJASEKHAR SHOWS HIS GOODNESS!

    [qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]హ[/qodef_dropcaps]oung [18:22, 3/22/2020] Bhuvan: ఠాత్తుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ తో , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు , మన చలన చిత్ర పరిశ్రమ పెద్దలు తీసుకున్న నిర్ణయం మూలంగా షూటింగ్ లు రద్దు కావడంతో ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు కొందరు మన సంఘంలో వున్నారని తెలుసుకొని, అలాంటి కళాకారులకు, పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ [...]
  • in

    NIDHI AGARWAL TO DO AN ITEM SONG !

    [qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]‘రా[/qodef_dropcaps] క్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒక ఐటమ్ సాంగ్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా గతంలో సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ ఫార్మాట్లో ఉంటుందట. కాగా [...]
  • in

    YAMAGOLA NUNDI BALAYYA NU THEESESINA NTR!

    అది 1977 సంవత్సరం, అప్పటికే యెన్.టి.ఆర్. దాన వీర సూర కర్ణ, అడవి రాముడు వంటి కోటి రూపాయలు వసూలు చేసిన చిత్ర విజయాలతో మంచి ఊపు మీద ఉన్నారు, వెంకటరత్నం అనే నిర్మాత డి.వీ.నరసరాజు గారు వ్రాసిన యమగోల స్టోరీ ని యెన్.టి.ఆర్. కు చెప్పి, బాలకృష్ణ మరియు యెన్.టి.ఆర్. కాల్షీట్స్ అడిగారు. అంటే హీరో రోల్ కి బాలకృష్ణ గారిని, యముడి క్యారెక్టర్ కి యెన్.టి.ఆర్. ని అనుకున్నారు. స్క్రిప్ట్ నచ్చిన పెద్దాయన హీరో [...]
  • in

    hyper aadhi about his partner varshini!

    చాల కాలంగా హాట్ యాంకర్ రష్మీ ఇంకా సుధీర్ ల జోడి చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టిందని షో నిర్వాహకులే భావించారు అనుకుంటా అందుకే ఢీ షోలో మరోకొత్త జంట ఏరష్ర్పాటు చేశారు... అదే హైపర్ ఆది, వర్షిణి. ఆది వేసే పంచులు వర్షిణి ఫిదా అవడమే కాదు ఏకంగా అత ని బుట్టలో పెద్దది. ఓ పక్క సుధీర్, రష్మీ మరో పక్క ఆది, వర్షిణి ఢీ షో ఈ జోడీలతో హడావిడి చేస్తుంది. అయితే [...]
  • in

    pooja doubles her remuneration!

    టాలీవుడ్‌లో వన్‌ఆఫ్‌ ద మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే. ఇటీవల విడుదలై ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన 'అల వైకుంఠపురం'తో ఈ భామ క్రేజ్‌ మరింత పెరిగింది. 'అల వైకుంఠపురంలో' చిత్రానికి 2కోట్ల పారితోషికం అందుకున్న ఈ అందాలభామ ఇప్పుడు తెలుగులో మూడు కోట్లు డిమాండ్‌ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన 'జాన్‌', అఖిల్‌తో 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రంలో నటిస్తున్న పూజాకు తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా మంచి పాపులారిటీ సంపాందించుకుంది. ఇటీవల 'హౌజ్‌ఫుల్‌-4' చిత్రంలో [...]
  • in

    I SHOULDN’T HAVE DONE RX-100 : PAYAL!

    పాయల్ రాజ్ పుత్... ఈ బ్యూటి ని చూస్తే ఎవరికైనా ఆర్ ఎక్స్ 100 లో ఉన్న డీప్ లిక్ కిస్ లే కళ్ళ ముందు కనపడతాయి. అంతేకాదు రాత్రిళ్ళు గనక పాయల్ నటించిన ఈ సినిమాలోని రొమాంటిక్స్ సీన్స్ చూస్తే కుర్రాళ్ళ ఒంట్లో కరెంట్ పాసవ్వాల్సిందే. ఆ వేడి చల్లార్చుకోవడానికి ఐస్ దిమ్మెలెక్కి కూర్చీవాలి. అంతగా పాయల్ టెంట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. [...]
  • in

    SAMANTHA SENSATIONAL COMMENTS ABOUT SIDDHARTHA!

    హీరో సిద్ధార్థ్‌పై అక్కినేని సమంతా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అతని విషయంలో ఏమాత్రం నాన్చకుండా బయటకు రావడం తాను తీసుకున్న ఎంతో కీలకమైన నిర్ణయంగా చెప్పుకొచ్చింది. సావిత్రి జీవితంలో ఏ విధమైన కష్టాలు సంభవించాయో తన జీవితంలో కూడా అలాంటివే చోటు చేసుకున్నాయని వెల్లడించింది. అలాంటి వాటిని తాను ముందుగానే నేను పసిగట్టడంతో జాగ్రత్తపడ్డానని తెలిపింది. అందుకే తన జీవితం కాబట్టే నా జీవితం ఇపుడు సాఫీగా సాగిపోతుందంటూ చెప్పుకొచ్చింది. [...]
  • in

    Namitha gives a strong counter!

    సోషల్‌ మీడియాలో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై నటి నమిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్లీల వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డ అతనికి నమిత గట్టి కౌంటర్‌ ఇచ్చారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పారు. అంతేకాకుండా తనను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకే యత్నించిన వ్యక్తి ఫొటోను బహిర్గతం చేశారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. 'సెంటమిజ్‌ అనే నెటిజన్‌ సోషల్‌ మీడియాలో నాకు డైరెక్ట్‌ మెసేజ్‌లు చేస్తూ.. అసభ్యకరంగా [...]
  • in

    LAVANYA SEEKS CYBER CRIME POLICE HELP!

    ఏదో ఒక పిచ్చి వాగుడు వాగి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవాలనుకుంటున్న వాళ్లు పెరిగిపోయారు. ముఖ్యంగా గ్లామర్ రంగమైన సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ల గురించి మాట్లాడితే చాలు...వెంటనే సెలబ్రిటీ కావచ్చని అడ్డమైన మాటలు మాట్లాడటం పనిగా సునిశిత్ అనే వ్యక్తి పెట్టుకున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నానని అవాకులు చెవాకులు పేలిన...వెధవైన సునిశిత్‌పై బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నట్టు అసత్య ప్రచారానికి పాల్పడుతున్న సునిశిత్‌కు [...]
  • in

    kiara opens up on her top less leaf pic!

    రీసెంట్ గ కియారా అద్వానీ పోస్ట్ చేసిన టాప్ లెస్ లీఫ్ పిక్ ఎంత వైరల్ గ మారిందో అందరికి తెలిసిన విషయమే, అయితే ఈ పిక్ గురించి తొలిసారి పెదవి విప్పింది ఈ భామ. తాజాగా ఒక ఇంగ్లీష్ డైలీ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కియారా కొన్ని ఆసక్తిగల విషయాలు బైట పెట్టింది. సోషల్ మీడియా లో తన టాప్ లెస్ లీఫ్ పెట్టగానే నోటిఫికెషన్స్ అన్ని ఆఫ్ చేసుకుందట కియారా, అంతే కాకుండా ఈ [...]
  • in

    charmi about his director jayanth!

    ఒకప్పుడు టాలీవుడ్ లో వరస ఆఫర్లతో ఓ వెలుగు వెలిగిన భామ ఛార్మి, ఆ తరువాత కొన్నాళ్లకే ఆఫర్స్ రావడం తగ్గడంతో మెళ్లిగా సినీ రంగం నుండి దూరం అవుతూ వచ్చింది.. కానీ సినిమా పట్ల తనకున్న ఇంటరెస్ట్ మాత్రం తగ్గలేదు.. సినిమాల్లో అవకాశాలు రావని గ్రహించిన ఛార్మి తనకు ఇండస్ట్రీ లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ పూరి గారితో కలిసి సినిమాలు ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటె, డైరెక్టర్ పూరితో ఛార్మి ఎంత [...]
Load More
Congratulations. You've reached the end of the internet.