in

manchu manoj confirms divorce with his wife!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సి[/qodef_dropcaps] నీ యాక్టర్ మంచు మనోజ్ తన భార్య ప్రణతి నుండి విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ న వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను, నేను నా భార్య విడాకులు తీసుకున్నాము, మా ఇద్దరి మధ్య సంబంధం ముగిసింది, మా మధ్య చాల సందర్భాలలో మనస్పర్థలు రావడం వాళ్ళ ఈ నిర్ణయం తీసుకున్నాము, అంటూ చెప్పారు మంచు మనోజ్. విడాకులు తరువాత ఇంకా పూర్తి గ నాటుగా సెట్ అవ్వాలని అనుకుంటున్నట్లు , మళ్ళి సినిమాలోకి వస్తున్నట్లు కూడా ప్రకటించారు మనోజ్. మరి రి ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో వేచి చూడాలి.

SEVEN REASONS WHY ‘1’MOVIE FAILED TO IMPRESS TOLLYWOOD AUDIENCE!

mega star as govindh aacharya?