in

mega star as govindh aacharya?

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సై[/qodef_dropcaps] రా నరసింహ రెడ్డి తో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగా స్టార్ చిరంజీవి..ప్రస్తుతం కొరటాల డైరెక్షన్లో తన 152 వ చిత్రాన్ని చేయబోతున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. నవంబర్ నుండి ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. అయితే, ఈ సినిమాకి టైటిల్ ఎమ్ పెడతారన్న దాని మీద చర్చలు జోరుగా సాగితున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం, సినిమాకి ‘గోవింద్ ఆచార్య’ అనె టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. అయితే , ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్ ఏ అంటున్నారు ఫిలిం యూనిట్. మరి ఈ టైటిల్ ని కొనసాగిస్తారా లేక మార్చుతారా వేచి చూడాలి. ఈ మేరకు ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తుంది.

manchu manoj confirms divorce with his wife!

Catherin thresa suffering from a rare disease!