in

krishna vamshi to direct ramya krishna again!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]స[/qodef_dropcaps] రైన హిట్ లేక గత కొంత కలం నుండి డీలా పడ్డ కృష్ణ వంశీ తదుపరి చిత్రం ఏంటో అని ఇండస్ట్రీ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో వాళ్ళకి షాకింగ్ న్యూస్ ఇచ్చాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఎంతో మంది స్టార్స్ ని నమ్ముకొని తీసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఇంకా వాళ్ళు వీళ్ళతో తీయడం ఎందుకని తన భార్య రమ్య కృష్ణ గారితోనే 15 ఏళ్ళ తరువాత మళ్ళి ఒక సినిమా తీయబోతున్నాడు. ఈ చిత్రం వంశీ గారి కెరీర్ కి చాలా ముఖ్యమైంది, దీని రిసల్ట్ తేడా వస్తే డైరెక్టర్ గ కోలుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ జంటగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్నారు కృష్ణవంశీ. అభిషేక్‌ జాకర్, మధు కలిపు నిర్మించనున్నారు. ఈ సినిమా ‘నటసామ్రాట్‌’ అనే మరాఠీ సినిమాకు రీమేక్‌. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది

Idharu top directors madhayalo young hero!

okka matatho vishwanath garini duram chesukunna giri babu!