More stories

  • in

    niharika konidhela’s charming show!

    మె గా వారసురాలు గ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిహారిక కొణిదెల, ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి చాల కలం అయ్యిన వెండి తెరపై ఈ మెగా డాటర్ కు ఇంకా సరైన గుర్తింపు రాలేదని చెప్పాలి.. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి వెబ్ సిరీస్ పైన ఫోకస్ పెట్టిన నిహారిక ప్రస్తుతం 'మ్యాడ్ హౌస్' అనే వెబ్ సిరిస్ లో నటిస్తోంది. ఇదిలా ఉండగా నిహారిక ఎన్నడూ లేని విదంగా తన అందాలు ప్రదర్శన [...]
  • in

    OKA GOPPA COMBINATION NI MISS AYYINA PREKSHAKULU!

    కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా జరుగుతాయా లేక, ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతాయో చెప్పలేము అటువంటి సంఘటన ఒకటి మాస్ట్రో ఇళయరాజా మరియు గాన కోకిల పి.సుశీల గారి మధ్య జరిగింది.ఇళయ రాజా గారి సంగీత దర్శకత్వం లో సుశీల గారు ఒక్క పాట కూడా పాడ లేదు, చాల ఆశ్చర్యంగా ఉంది కదూ, అవునండి ఇది నిజం. సంగీత దర్శకుడు కాకా ముందు ఇళయరాజా గారు చాలామంది వద్ద ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్ గ పని చేసారు. అయన రాజన్ నాగేంద్ర [...]
  • in

    target 300 crores for Pawan Kalyan!

    జ నసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళి సినిమాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే, అయితే పవర్ స్టార్ 2024 ఎలక్షన్స్ లోపు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు చేస్తుండడం విశేషం.. 'పింక్' రీమేక్, ఆ తరువాత క్రిష్ ఇంక గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ లతో సినిమాలు.. ఈ మూడు ఇప్పటికే కంఫర్మ్ అవ్వగా ఇంకో రెండు చిత్రాలు గురించి త్వరలోనే ప్రకటన రానుంది. ఆర్థికంగా తన పర్సనల్ లైఫ్ ఇంక [...]
  • in

    SreeMukhi revealed her secrets!

    హా ట్ యాంకర్‌ శ్రీముఖి తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసింది. వారు అడుగుతున్న చిలిపి ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఎవరైనా నీకు ముద్దు పెడతానంటే వద్దని చెప్పావా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె నవ్వుతూ సమాధానం చెప్పింది. 'అడిగితే వద్దని చెప్పాను' అని తెలిపింది. పక్కింట్లో ఉంటున్న వారిపై నువ్వెప్పుడైనా నిఘా పెట్టావా? అని ఒకరు అడిగిన ప్రశ్నకు... నో చెప్పింది. తాను ఒకరితో ప్రేమలో ఉన్నానని శ్రీముఖి తెలిపింది. ఒక్కోసారి తల్లిదండ్రులకు [...]
  • in

    rekha reveals shocking secret!

    ప్ర ముఖ డైరెక్టర్ బాలచందర్ గారు తీసిన 'పున్నగాయ్ మన్నన్' సినిమా గురించి ఆసక్తిగల కామెంట్స్ చేసారు అందులో నటించిన హీరోయిన్ రేఖ గారు.. ఆ సినిమా లోని సూసైడ్ సీన్ చేస్తున్నప్పుడు ఆ షాట్ లో హీరో కమల్ హాసన్ గారు తనకి ముద్దు పెడతారు అనే విషయం రేఖ గారికి ఎవరు చెప్పలేదట.. డైరెక్టర్ బాలచందర్ గారు కేవలం సీన్ వివరించి.. ఇది షాట్ అని మాత్రమే రేఖ గారికి చెప్పారంట..కానీ కమల్ గారు [...]
  • in

    anasuya gets another crazy offer!

    బు ల్లి తెర మరియు వెండి తెరపై తనదైన ముద్ర వేస్తూ దూసుకపోతుంది జబర్దస్త్ యాంకర్ అనసూయ.. తాజాగా అనసూయ మరొక ఆఫర్ ను కొట్టేసినట్టు సమాచారం, భీష్మ తరువాత నితిన్ హీరోగా చేస్తున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'అంధాదున్' రీమేక్ లో ఓ కీలక పాత్ర చేసేందుకు ఓకే చెప్పిందట అనసూయ.. హిందీ వెర్షన్ లో టబు చేసిన రోల్ తెలుగులో అనసూయ చేయనుంది, అయితే ఈ రీమేక్ లో ముందుగా టబు గారినే [...]
  • in

    happy birthday GAUTHAM VASUDEVA MENON!

    GAUTHAM VASUDEVA MENON, suparichitudu ayina Director and Screenplay writer, Mukhyam ga Tamil Movies teesina, ayna cinemalu Telugu and Hindi lo kuda remake cheyatam valana ayna Telugu variki kadu Hindi prekshakulaku kuda suparichitudu. Puttuka tho Malayali ayina peringindi maatram Anna Nagar,Chennai, Mechanical Engineer ayina G.V.M. Cinema vypu tana prayanam modalu petti successful sagipothunnaru. Ayana Love Stories [...]
  • in

    SALEEM GARITHO VIDHI AADINA VINTHA NATAKAM!

    ముగ్గురు ముఖ్య మంత్రుల ను తెర మీద ఒక ఆట ఆడించిన డాన్స్ మాస్టర్ సలీం తో విధి ఆడిన వింత నాటకం. యెన్.టి. ఆర్., ఏం.జి.ఆర్, జయలలిత గార్లను, సినిమాలలో డాన్స్ డైరెక్టర్ గ చిందులు వేయించిన సలీం మాస్టర్ జీవితం, క్షణికావేశం లో చిందర వందర అయి చివరకు దిక్కులేని వాడిలా ఒక మురికివాడలో మరణించారు. రెండు దశాబ్డల పాటు తిరుగులేని డాన్స్ మాస్టర్ గ ఒక వెలుగు వెలిగిన సలీం మాస్టర్ ఆర్ధికంగా [...]
  • in

    google shocks director rajamouli!

    ద ర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంక మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో తీస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. అయితే ఈ సినిమా దర్శకుడి గురించి సెర్చ్‌ చేస్తే రాజమౌళితో పాటు సంజయ్‌ పాటిల్‌ పేరును చూపిస్తోంది. మరి ఈ సంజయ్‌ పాటిల్‌ ఎవరా అని ఆరా తిస్తె అతను బీజేపీ mla అని తేలింది. అయితే [...]
  • in

    warning to trisha!

    సౌ త్ స్టార్ హీరోయిన్ త్రిష చేసిన ఓ పనికి కోలీవుడ్ సినీ పరిశ్రమ తనకు వార్నింగ్ ఇచ్చింది. ఏకంగా సినీ పరిశ్రమ నుండి తీసేస్తాం అన్నారట. ఇంతకీ త్రిష చేసిన ఆ పని ఏంటి అనుకుంటున్నారా... అయితే కోలీవుడ్ లో అవతల ఎంత పెద్ద హీరో అయిన సరే ఏ సినిమా అయిన సరే ప్రమోషన్ కు రాదు నయనతార. తాను ముందుగానే నిర్మాతతో ఆ విధంగా అగ్రిమెంట్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు త్రిష కూడా [...]
  • in

    BHEESHMA

    Synopsis: Bheeshma is a 2020 Telugu romantic action comedy film directed by Venky Kudumula and produced by Suryadevara Naga Vamsi. CAST: Nithin, Rashmika Mandhanna, Ananth Nag. TELUGU SWAG RATING: Rating: 3/5 Top Reviewers: Times Of India (Rating: 3/5): If you loved Chalo, giving Bheeshma a chance is a no-brainer (pun intended). Just don’t go expecting something even remotely sane or novel [...]
  • in

    ananya pandey in for vijay’s ‘fighter’!

    న లుగురు హీరోయిన్స్ తో కలిసి తీసిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో తన ఫోకస్ అంత ఇప్పుడు నెక్స్ట్ సినిమా మీద పెట్టాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. విజయ్ తన నెక్స్ట్ సినిమా డైనమిక్ డైరెక్టర్ పూరి తో కలిసి చేస్తున్న విషయం తెలిసిందే, పాన్ ఇండియా సినిమా గ తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది అని వార్తలు వచ్చిన అవేవి నిజం కాదని [...]
Load More
Congratulations. You've reached the end of the internet.