in

rekha reveals shocking secret!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ప్ర[/qodef_dropcaps] ముఖ డైరెక్టర్ బాలచందర్ గారు తీసిన ‘పున్నగాయ్ మన్నన్’ సినిమా గురించి ఆసక్తిగల కామెంట్స్ చేసారు అందులో నటించిన హీరోయిన్ రేఖ గారు.. ఆ సినిమా లోని సూసైడ్ సీన్ చేస్తున్నప్పుడు ఆ షాట్ లో హీరో కమల్ హాసన్ గారు తనకి ముద్దు పెడతారు అనే విషయం రేఖ గారికి ఎవరు చెప్పలేదట..

డైరెక్టర్ బాలచందర్ గారు కేవలం సీన్ వివరించి.. ఇది షాట్ అని మాత్రమే రేఖ గారికి చెప్పారంట..కానీ కమల్ గారు తనకు ముద్దు పెడతారు అనే సంగతి మాత్రం తనకు చెప్పకుండా దాచారంటు ఈమద్యే రేఖ గారు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదే విషయం గురించి రేఖ గారు ఆరోజు షూటింగ్ తరువాత బాలచందర్ గారి దగ్గరికి వెళ్లి అడుగుతే.. ప్రేమికుల మధ్య ఎమోషన్ ని బాగా చూపించడానికి ముద్దు సీన్ ఒకటి పెట్టాల్సి వచ్చింది అంటూ ఆయన సమాధానం ఇచ్చారట.

anasuya gets another crazy offer!

SreeMukhi revealed her secrets!