in

ananya pandey in for vijay’s ‘fighter’!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]న[/qodef_dropcaps] లుగురు హీరోయిన్స్ తో కలిసి తీసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో తన ఫోకస్ అంత ఇప్పుడు నెక్స్ట్ సినిమా మీద పెట్టాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. విజయ్ తన నెక్స్ట్ సినిమా డైనమిక్ డైరెక్టర్ పూరి తో కలిసి చేస్తున్న విషయం తెలిసిందే, పాన్ ఇండియా సినిమా గ తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది అని వార్తలు వచ్చిన అవేవి నిజం కాదని తేలిపోయింది.

ఇటీవలే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అక్కడి యూత్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న అనన్య పాండే విజయ్ ‘ఫైటర్’ లొ హీరోయిన్ గ ఎంపికైంది.. ఈ విషయాన్నీ డైరెక్టర్ పూరి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా చెప్పడం విశేషం.. హాట్ట్రిక్ ఫ్లోప్స్ తో తన మార్కెట్ ని బాగా డౌన్ చేసుకున్న విజయ్ ఫైటర్ తో అన్నా గాడిలో పడుతాడో లేదో చూడాలి..

surekha Vani’s glamorous show!

BHEESHMA