in

target 300 crores for Pawan Kalyan!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]జ[/qodef_dropcaps] నసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళి సినిమాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే, అయితే పవర్ స్టార్ 2024 ఎలక్షన్స్ లోపు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు చేస్తుండడం విశేషం.. ‘పింక్’ రీమేక్, ఆ తరువాత క్రిష్ ఇంక గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ లతో సినిమాలు.. ఈ మూడు ఇప్పటికే కంఫర్మ్ అవ్వగా ఇంకో రెండు చిత్రాలు గురించి త్వరలోనే ప్రకటన రానుంది.

ఆర్థికంగా తన పర్సనల్ లైఫ్ ఇంక పొలిటికల్ పార్టీ, ఈ రెండు నడపడానికి సరిపడా డబ్బులేక సినిమాల్లోకి మళ్ళి పవన్ వచ్చిన సంగతి తెల్సిందే.. 2024 ఎలక్షన్స్ లక్ష్యంగా గ అడుగులు వేస్తున్న పవన్ తన 5 సినిమాల ద్వారా దాదాపు 300 కోట్లు సంపాదిస్తున్నట్లుగా తెలుస్తుంది.. సినిమా కు 50 కోట్లు డీల్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్న ఈ తరుణంలో పవన్ @300 అనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది..

SreeMukhi revealed her secrets!

OKA GOPPA COMBINATION NI MISS AYYINA PREKSHAKULU!