payal about vijay and prabhas!
పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆర్ఎక్స్ 100 చిత్రం పాయల్ రాజ్ పుత్ కు ఫస్ట్ మూవీ. అయినా కూడా పాయల్ రాజ్ పుత్ ఏమాత్రం మొహమాట పడకుండా అందాలను ఆరబోసింది. ఓ వైపు అందాలు ఆరబోయటంతో పాటు..మరో వైపు నటనతోనూ ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో వరస ఆఫర్లు వస్తున్నాయని టాక్. ఇప్పటికే బెల్లంకొండ [...]











