in

payal about vijay and prabhas!

పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆర్ఎక్స్ 100 చిత్రం పాయల్ రాజ్ పుత్ కు ఫస్ట్ మూవీ. అయినా కూడా పాయల్ రాజ్ పుత్ ఏమాత్రం మొహమాట పడకుండా అందాలను ఆరబోసింది. ఓ వైపు అందాలు ఆరబోయటంతో పాటు..మరో వైపు నటనతోనూ ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో వరస ఆఫర్లు వస్తున్నాయని టాక్. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా ఛాన్స్ ఆమె పరమైనట్లు సమాచారం. దీంతోపాటు మరికొంత మంది నిర్మాతలు కూడా పాయల్ డేట్స్ కోసం ట్రై చేసినట్లు టాక్.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పాయల్ . సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లుగా పేర్కొంది. అలాగే ప్రభాస్ ఇంకా విజయ్ దేవరకొండలతో రొమాంటిక్ సీన్స్ చేయాలనేది తన డ్రీమ్ అంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తో పాయల్  అభిమానులు మీ డ్రీమ్స్ సాకారం కావాలని కోరుకుంటున్నాం మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

7 Reasons Why Dear Comrade is a progressive movie with honest message!

ROJA IN CHIRU ‘LUCIFER’ REMAKE?