madhavan’s role in ‘nishabdam’ movie!
సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్ మాధవన్ నిశబ్దంలో కీలక పాత్రలో కనిపిస్తున్నప్పటికి ఆయన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని కథ మద్యలో అతడి పాత్ర గురించి ఒక విషయం రివీల్ అయ్యి సినిమా పూర్తి టర్న్ తీసుకుంటుంది. కథలోని ఆ ట్విస్ట్ టర్న్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యేలా ఆ ట్విస్ట్ ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కథలోని ట్విస్ట్ ఏంటీ అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరికి తెలిసే [...]











