in

renu desai is coming with web series!

టీవల ఆమె సోషల్ మీడియా వేదిక గా తాను వెబ్ సిరీస్ లో నటిస్తున్నానని వెల్లడించింది. ఓ అద్భుతమైన వెబ్‌సిరీస్‌కి సంతకం చేశాను. మీ అందరి ఆశీర్వాదం కావలి . వచ్చే నెలలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు అవుతుంది.ఈ వెబ్‌ సిరీస్‌కి ఎమ్‌ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. డీఎస్ రావు, ఎస్ రజనీకాంత్ నిర్మిస్తున్నారు. దాశరధి సివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.ఒక మహిళ సత్యాన్వేషణ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ.. ఆమెకు సంబంధించిన ఇబ్బందులను ఎలా అధిగమించింది అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారట. కాగా ఈ వెబ్ సిరీస్ కు ఆద్య అనే టైటిల్ ను అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్.. రేణు దేశాయ్ ల కూతురు పేరు ఆద్య అనే విషయం తెల్సిందే.ఇప్పుడు ఈ టాపిక్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ హా మారింది. ఈ సిరీస్ కు కావాలనే ఆద్య అనే టైటిల్ పెట్టారా లేక యాధృచ్చికంగా జరిగిందా అన్నది ఆసక్తిగా మారింది.

sp Balasubrahmanyam passes away!

nag ashwin’s web film with shruthi haasan!