in

madhavan’s role in ‘nishabdam’ movie!

సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్ మాధవన్ నిశబ్దంలో కీలక పాత్రలో కనిపిస్తున్నప్పటికి ఆయన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని కథ మద్యలో అతడి పాత్ర గురించి ఒక విషయం రివీల్ అయ్యి సినిమా పూర్తి టర్న్ తీసుకుంటుంది. కథలోని ఆ ట్విస్ట్ టర్న్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యేలా ఆ ట్విస్ట్ ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కథలోని ట్విస్ట్ ఏంటీ అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరికి తెలిసే అవకాశం లేదు. కనుక సినిమా చూసే ప్రేక్షకులు ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఒక నిర్మాతగా వ్యవహరించారు.

king nagarjuna praises samantha!

anushka to enter into big boss house!