More stories

  • in

    45 YEARS FOR ‘Swargam Narakam’!

    SWARGAM NARAKAM Poorthy ga kotha actors tho nirminchina chitram, Adurthi Subba Rao gari spoorthy tho, Dasari Naryana Rao garu chesina oka prayathna phalithame Swargam Narakam chitram. Manchu Mohan Babu, Annapoorna garu vanti manchi natulanu andinchina chitram Swargam Narakam. Ee chitram lo Dasari garu kuda oka mukhya paatra poshincharu .Nalugunnara dasabdhala krithame chidram avuthunna vivaha vyavastha [...]
  • in

    I will never marry in my life, says tejaswi!

    తొలిసారి నిజంగా లిప్ కిస్ పెడితే ఆ అనుభ‌వం ఎలా ఉంటుందో 'క‌మిట్ మెంట్' సినిమా ద్వారా తెలుసుకున్నాన‌ని చెప్పింది. 'నేను గ‌తంలో ఫేక్ కిస్ లు పెట్టాను. కానీ ఈ సారి మాత్రం నిజంగా కిస్ సీన్ లో న‌టించాను. నేను కిస్ చేసిన వ్య‌క్తి నాకు తెలిసిన‌వాడే. నేను మృదుస్వ‌భావి కాదు. నేను తెలుగ‌మ్మాయిని. నా ఇష్ట‌ప్ర‌కారం నాకు న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లి చేసుకోవాల‌నుకున్నా. కానీ మొద‌టి పెళ్లి చూపులు ర‌ద్దయ్యాయి. ఆ తర్వాత [...]
  • in

    adivi sesh comments on ghmc elections!

    ప్రస్తుతం మేజర్ అనే సినిమాలో నటిస్తున్న శేష్.. పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు గూఢచారి 2 సన్నాహాలు చేస్తున్నాడు. మేజర్ చిత్రాన్ని గూఢచారి ఫేం శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల గురించి కాకుండా ఊరు పర్యావరణం ఎన్నికలు అంటూ శేష్ చేసిన కామెంట్ వేడెక్కిస్తోంది. ``ఓటు అనేది ఎప్పుడూ ఎంతో ముఖ్యమైనది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న వాతావరణానికి ఇంకొంచెం అభివృద్ధి [...]
  • in

    thapsi shocking comments on heroes wives!

    తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయి.. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది సొట్ట బుగ్గల చిన్నది తాప్సి. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. అప్పటిలో ఒకసారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అంతే కాదు అప్పట్లో హీరోకి మార్కెట్ లేకపోతే తన రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోవాలి అంటు వ్యాఖ్యలు కూడా చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేసినప్పుడు ఎదుర్కొన్న అవమానాల [...]
  • in

    2 bollywoood beauties in talks for bellamkonda!

    గతంలో హీరోగా ప్రభాస్ రేంజ్ ని ఎంతగానో పెంచిన చిత్రం 'ఛత్రపతి'. రాజమౌళి రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడీ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సంగతి విదితమే. టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ, ఈ చిత్రాన్ని అక్కడ రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. 'సాహో' చిత్రంతో బాలీవుడ్ లో కూడా పేరుతెచ్చుకున్న దర్శకుడు సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక [...]
  • in

    GOOGLE DECLARES RASHMIKA AS ‘NATIONAL CRUSH OF INDIA’!

    దక్షిణాదిన తన అందచందాలతో కుర్రకారు మనసులను దోచుకున్న నటి రష్మికా మందన్నకు గూగుల్ మరపురాని సర్ ప్రయిజ్ ను ఇచ్చింది. 2020 సంవత్సరానికి గాను 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా రష్మిక ఎన్నికైనట్టు ప్రకటించింది. గూగుల్ లో ఈ సెర్చ్ వర్డ్స్ టైప్ చేస్తే, రష్మిక గురించిన సమాచారం కనిపిస్తోంది. ఇండియాలో ఆమె ఎంతో పాప్యులారిటీని తెచ్చుకున్నారని, ఆమె దుస్తులు ఎంపిక చేసుకునే విధానం అందరినీ ఆకట్టుకుంటుందని. ఆమె ఇప్పుడు సరికొత్త లుక్ లో కనిపిస్తోందని వస్తోంది. [...]
  • in

    ‘sam jam’ with megastar chiranjeevi!

    అతి తక్కువ సమయంలోనే విశేష ప్రజాదరణ పొందిన 'ఆహా' ఓటీటీ వేదిక వినూత్నమైన కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఇటీవలే  'సామ్ జామ్' పేరిట ఓ టాక్ షోను ప్రారభించింది.  ఈ స్పెషల్ టాక్ షోకు అందాలభామ సమంత హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత ప్రముఖ వ్యక్తులను ఇంటర్వ్యూ చేయనుంది. తాజాగా, 'సామ్ జామ్' షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన అన్నపూర్ణ స్టూడియోకు రాగా కెమెరాలు క్లిక్ మన్నాయి. సరికొత్త [...]
  • in

    Middle Class Melodies!

    Synopsis: Middle Class Melodies is an Indian Telugu-language comedy drama film directed by debutante Vinod Ananthoju and produced by Venigalla Anand Prasad. CAST: Anand Deverakonda, Varsha Bollamma, Tharun Bhascker. TELUGU SWAG RATING: Rating: 2.8/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.5/5): Middle Class Melodies is good in parts and it makes a decent watch on the digital space. [...]
  • in

    THIS IS WHY NIHARIKA REJECTED ‘COLOR PHOTO’!

    మెగా డాటర్ నిహారిక పలు టీవీ షోలతోనూ అలాగే వెబ్ సిరీస్ లతోనూ పాపులర్ అయిన తరువాత.. సినిమాల్లోకి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రం 'ఒక మనసు' తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. ఆమెకు మాత్రం మంచి పేరే వచ్చింది. అయితే ఆ తరువాత నిహారిక నటించిన 'హ్యాపీ వెడ్డింగ్' 'సూర్య కాంతం' వంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఆ తరువాత నిహారిక మళ్ళీ [...]
  • in

    interesting TITLE FIXED FOR RAJ THARUN’S NEXT!

    యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవల ఓ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌ర్షా బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎంటర్‌టైనింగ్‌ మూవీలా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'స్టాండప్‌ రాహుల్‌' అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్వీకర్‌ అగస్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీరాజ్‌ రవీంద్రన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ [...]
  • in

    DELHI MODEL KETIKA SHARMA IN NTR-TRIVIKRAM MOVIE!

    RRR పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాల్లో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తనకు 'అరవింద సమేత' వంటి సూపర్ హిట్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉండగా, ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు దీని గురించి [...]
  • in

    CONFIRMED,RAKUL BAGS ANOTHER BOLLYWOOD BIGGIE!

    చాలా ఏళ్ల తరువాత మళ్లీ అజయ్ దేవగణ్ ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతోన్నాడు. అది కూడా అమితాబ్‌ను ప్రధాన పాత్రలో పెట్టి ఓ సినిమాను నిర్మించబోతోన్నాడు. దర్శకుడు నిర్మాతగా ఉండటమే కాకుండా అజయ్ దేవగణ్ ఓ స్పెషల్ రోల్‌ను పోషించబోతోన్నాడు. మేడే అంటూ టైటిల్‌ను ఆ మధ్య రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో రకుల్‌కు ఓ మంచి ఆఫర్ వచ్చింది. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అజయ్ దేవగణ్ రకుల్ కాంబోలో ఇంతకు ముందు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.