in

interesting TITLE FIXED FOR RAJ THARUN’S NEXT!

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవల ఓ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌ర్షా బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎంటర్‌టైనింగ్‌ మూవీలా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘స్టాండప్‌ రాహుల్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్వీకర్‌ అగస్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీరాజ్‌ రవీంద్రన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. మరోవైపు ఒరేయ్‌ బుజ్జిగా తర్వాత రాజ్‌తరుణ్‌ విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

DELHI MODEL KETIKA SHARMA IN NTR-TRIVIKRAM MOVIE!

THIS IS WHY NIHARIKA REJECTED ‘COLOR PHOTO’!